రేపు రానున్న # PRABHAS 20 అప్ డేట్

Prabhas20 Update To Be Out Tomorrow,#Prabhas20 Update Revealed, Latest Telugu Movies News, Prabhas 20 Movie Updates, Prabhas Latest News, Prabhas New Movie Details, Prabhas Next Film News, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Movie Updates

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించిన ఎలాంటి అప్ డేట్స్ ఇప్పటివరకూ ఇవ్వ లేదు చిత్రయూనిట్. దాంతో ఈ సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చింది .. ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారు.. ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేకతలు .. విశేషాలు ఏమిటి అనే విషయాలేవీ బయటికి రాలేదు. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా అప్ డేట్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. రేపు ఈ సినిమా నుండి అప్ డేట్ ఇవ్వనున్నారు. మరి చూద్దాం ఏం అప్డేట్ ఇస్తారో..

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =