‘ఎంత మంచివాడవురా’ ఫస్ట్ డే కలెక్షన్స్

Entha Manchivaadavuraa First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Entha Manchivaadavuraa Movie Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Entha Manchivaadavuraa Collections,Entha Manchivaadavuraa Movie Collections,Entha Manchivaadavuraa Telugu Movie Collections,Entha Manchivaadavuraa 1st Day Collections

కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘ఎంత మంచివాడవురా. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కొన్ని చోట్ల ‘ఎంత మంచివాడవురా’ సినిమాకి ఫరవాలేదనిపించే ఓపెనింగ్స్‌ వచ్చినా.. కొన్నిచోట్ల మాత్రం డీలా పడింది. దానికితోడు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఈ సినిమా రావడం అంటే కొంచం రిస్క్ తో కూడిన విషయమే. మరి ఇంత పోటీని తట్టుకొని ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

‘ఎంత మంచివాడవురా’ డే 1 కలెక్షన్స్ :

నైజాం – 0.60 కోట్లు
సీడెడ్ – 0.37 కోట్లు
ఉత్తరాంద్ర – 0.18 కోట్లు
గుంటూరు -0.19 కోట్లు
తూర్పు గోదావరి – 0.29 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.20 కోట్లు ‘
కృష్ణా – 0.19 కోట్లు
నెల్లూరు – 0.08 కోట్లు
మొత్తం మొదటి రోజు గాను షేర్ =2.10కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.