చిరంజీవి `దొంగ మొగుడు`కి 32 ఏళ్ళు

Chiranjeevi Donga Mogudu Completes 32 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Donga Mogudu Movie Updates,Donga Mogudu Telugu Movie Latest News,Donga Mogudu Movie Completed 32 Years,Megastar Chiranjeevi Donga Mogudu Telugu Movie Completed 32 Years,32 Years For Donga Mogudu Movie

మెగాస్టార్ చిరంజీవి ప‌లు జ‌నాద‌ర‌ణ‌ న‌వ‌లాధార చిత్రాల్లో సంద‌డి చేశారు. వాటిలో `దొంగ మొగుడు` ఒక‌టి. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ పాపుల‌ర్ న‌వ‌ల `న‌ల్లంచు తెల్ల‌చీర‌` ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ర‌వితేజ‌, నాగరాజుగా చిరు ద్విపాత్రాభిన‌యం చేయ‌గా.. అత‌నికి జోడీగా మాధ‌వి, రాధిక‌, భాను ప్రియ న‌టించారు. చిరు ల‌క్కీ డైరెక్ట‌ర్ ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ వెంక‌న్న బాబు నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిగ్గ‌జ స్వ‌ర‌క‌ర్త చ‌క్ర‌వ‌ర్తి సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా.. `న‌ల్లంచు తెల్ల‌చీర‌`, `ఇడ్లీ పాప‌`, `ఈ చెంప‌కు`, `కోక‌మ్మా చెప్ప‌మ్మా`, `నీ కోక‌కెంత‌` గీతాలు అల‌రించాయి. ఇక పంతులు గెట‌ప్ లో చిరు ఆడిపాడిన `అడ్డ‌మ‌రేయి మ‌ద్దెల‌` అయితే గిలిగింత‌లు పెడుతుంది. 1987 జ‌న‌వ‌రి 9న విడుద‌లైన `దొంగ మొగుడు`.. నేటితో 32 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.