‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నటుడికి బాలకృష్ణ సాయం

Balakrishna Kind Gesture Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Balakrishna Latest News,Balakrishna New Movie News,Balakrishna Next Film Updates,Balakrishna Latest Movie Details

మరోసారి బాలకృష్ణ తన ఉదార స్వభావాన్ని చూపించారు.అది కూడా తమ కుటుంబంపై నెగిటివ్ గా ప్రచారం చేస్తూ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నటుడికి. అసలు సంగతేంటంటే.. ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ఎన్టీఆర్ పాత్రలో ‘విజ‌య్‌కుమార్’ అనే స్టేజ్ ఆర్టిస్ట్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈయ‌న భార్య‌కు ఇటీవ‌ల‌ క్యాన్స‌ర్ సోకింది. దాంతో విజ‌య్‌కుమార్ వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్నాడట.దీంతో బాలయ్య తన బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌ లో ‘విజ‌య్‌కుమార్’ భార్యకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నంద‌మూరి బాల‌కృష్ణ మనసు మంచిదని.. ఆపదలో ఉంటే అది శత్రువైన సరే ఆయన సాయం చేస్తారని ఆయనను దగ్గరిగా చూసినవాళ్ళు చెబుతుంటారు.. అది మరోసారి నిరూపించారు. ఇక ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్ లో ఎంతోమంది నిరుపేదలకు బాలయ్య చికిత్స అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =