ఉపేంద్ర “కబ్జ” మూవీ త్వరలో ప్రారంభం

Upendra Kabza Movie Set To Begin Its Shooting Work Soon

దర్శకుడు ఆర్ .చంద్రు స్వంత బ్యానర్ శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పై ఆర్.చంద్రు దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా 80ల నాటి అండర్ వరల్డ్ డాన్ నేపథ్యంలో రూపొందనున్న “కబ్జ” కన్నడ మూవీ నవంబర్ లో పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఉపేంద్ర అండర్ వరల్డ్ డాన్ గా నటించనున్న “కబ్జ” మూవీ షూటింగ్ జనవరి 2వ తేదీ రామోజీ ఫిల్మ్ సిటీ , హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ తో రూపొందనున్న “కబ్జ” మూవీ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ , బెంగాలీ భాషలలో రిలీజ్ కానుంది. నిర్మాత, దర్శకుడు ఆర్ .చంద్రు మాట్లాడుతూ .. “కబ్జ” మూవీ లో ఏడుగురు విలన్స్ ఉంటారని, వారు హీరోతో పోటీ పడతారని, 80 ల కాలం నాటి డాన్ లు, వారి మేనరిజమ్స్ గురించి రీసెర్చ్ చేశానని, ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో కంప్లీట్ అయిన తరువాత బెంగళూరు, ముంబై లలో షూటింగ్ జరుపుకొంటుందని చెప్పారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =