సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించగా, మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మహేష్ బాబు క్యారెక్టర్ పరిచయ వీడియో, పోస్టర్స్, టీజర్, రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.”సరిలేరు నీకెవ్వరు ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5వ తేదీ ఎల్ బి స్టేడియం, హైదరాబాద్ లో జరుగనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: