స‌త్య‌రాజ్ డ‌బుల్ ధ‌మాకా

Sathyaraj To Give Double Dhamaka To Audience With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sathyaraj Latest News,Actor Sathyaraj New Movie News,Sathyaraj Back To Back Movies Releasing On Same Day,Hero Sathyaraj Upcoming Film News

`బాహుబ‌లి` సిరీస్ లో క‌ట్ట‌ప్ప‌గా అల‌రించిన సత్య‌రాజ్… ఆ ఫ్రాంచైజీతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందారు. త‌న‌కంటూ ఓ సెప‌రేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా… తెలుగునాట స‌త్య‌రాజ్ కి ఎన‌లేని కీర్తిప్ర‌తిష్ఠ‌లు అందించింది స‌ద‌రు క‌ట్ట‌ప్ప పాత్ర‌. ఈ నేప‌థ్యంలో… స‌త్య‌రాజ్ నుంచి ఓ సినిమా వస్తుందంటేనే ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, డిసెంబ‌ర్ 20 స‌త్యరాజ్ తెలుగు అభిమానుల‌కు ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే… అదే రోజున స‌త్య‌రాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన రెండు సినిమాలు తెర‌పైకి రాబోతున్నాయి. ఆ చిత్రాలే… `ప్ర‌తిరోజూ పండ‌గే`, `దొంగ‌`. సాయితేజ్ కి తాత‌గా స‌త్య‌రాజ్ న‌టించిన `ప్ర‌తి రోజూ పండ‌గే`డిసెంబ‌ర్ 20న రానుండ‌గా… కార్తి, జ్యోతిక‌కి తండ్రిగా యాక్ట్ చేసిన త‌మిళ అనువాద చిత్రం `దొంగ‌` కూడా అదే రోజున విడుదల కాబోతోంది. మ‌రి… ఈ చిత్రాల‌తో న‌టుడిగా స‌త్య‌రాజ్ స్థాయి మ‌రింత పెరుగుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + three =