14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో #NC 20 మూవీ

14 Reels Entertainment Banner To Make #NC20 Movie

హీరో నాగచైతన్య , వెంకటేష్ తో కలసి నటించిన మల్టీ స్టారర్ మూవీ “వెంకీమామ ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగచైతన్య ప్రస్తుతం ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న #NC 19 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అందమైన ప్రేమకథ గా రూపొందుతున్న ఈ మూవీలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్నారు. నాగచైతన్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు హీరో నాగచైతన్య నటించనున్న #NC 20 మూవీ అప్ డేట్ వెలువడింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నాగచైతన్య హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ “గీత గోవిందం “దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో #NC 20 మూవీ రూపొందనుంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. #NC 19 మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత నాగచైతన్య ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ మూవీ కి
సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 3 =