రాశీఖ‌న్నా, థ‌మ‌న్… బ్యాక్ టు బ్యాక్ మూవీస్

Raashi Khanna – Thaman Combination Entertains Audience With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Raashi Khanna Upcoming Movies,Raashi Khanna New Movies,Raashi Khanna Latest Movies,Raashi Khanna Next Project Details

డిసెంబ‌ర్ 13, డిసెంబ‌ర్ 20… ఈ రెండు రోజులు అటు అందాల తార రాశీఖ‌న్నాకి, ఇటు యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ కి ప్ర‌త్యేకం కానున్నాయి. ఎందుకంటే… ఈ రెండు తేదీల్లో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్నాయి. ఆ చిత్రాలే… `వెంకీమామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్ట‌రీ వెంక‌టేష్, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకీమామ‌` డిసెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా… `సుప్రీమ్` హీరో సాయితేజ్ న‌టించిన `ప్ర‌తి రోజూ పండ‌గే` డిసెంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ రెండు చిత్రాల్లోనూ రాశీఖ‌న్నా నాయిక‌గా న‌టిస్తే… థ‌మ‌న్ సంగీత‌మందించాడు. మ‌రి… రెండు వారాలు, రెండు సినిమాలు అన్న‌ట్లుగా వ‌స్తున్న రాశి, థ‌మ‌న్ ఆయా చిత్రాల‌తో ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + twelve =