శ్రీ (2005) సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. బాలీవుడ్ లో కూడా విజయ కేతనం ఎగరవేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన “సైరా నరసింహా రెడ్డి” మూవీ లో పెర్ఫార్మెన్స్ కు తమన్నా ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. తమన్నా నటించిన “దటీజ్ మహాలక్ష్మి” మూవీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. “బోలే చూడియాన్” హిందీ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుడ్ డాన్సర్ తమన్నా అనేక మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సరిలేరు నీకెవ్వరు” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో తమన్నా నటిస్తున్నారు. 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా ఇప్పుడు నటిగా కొత్త జర్నీ ప్రారంభించారు. ఒక వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. వికటన్ టెలివిస్టాస్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: