బాలీవుడ్ మూవీ సీక్వెల్ లో హీరోయిన్ ప్రణీత

Actress Pranitha To Act In Bollywood Movie Sequel,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Pranitha New Movie in Bollywood Movie Sequel,Actress Pranitha Future Projects,Pranitha Next Upcoming Movies

సక్సెస్ ఫుల్ మూవీ “బావ ” తో టాలీవుడ్ లో ప్రవేశించిన కన్నడ భామ ప్రణీత “అత్తారింటికి దారేది “, “పాండవులు పాండవులు తుమ్మెద “, “రభస”,” బ్రహ్మోత్సవం” ,” హలో గురు ప్రేమకోసమే “మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. శాండల్ వుడ్ లో బిజీగా ఉన్న ప్రణీత,  అజయ్ దేవగన్ హీరో గా రూపొందుతున్న హిందీ మూవీ “భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ” తో బాలీవుడ్ లో ప్రవేశించనున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ జరుపుకొంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న ప్రణీత మరో మూవీ కి హీరోయిన్ గా ఎంపికయ్యారు. దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో హిందీ లో రూపొందిన కామెడీ మూవీ “హంగామా “2003 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ “హంగామా 2 “మూవీ ని ప్రియదర్శన్ తెరకెక్కించనున్నారు. “హంగామా 2 “మూవీ లో గ్లామర్ తోపాటు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర లో ప్రణీత నటించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − thirteen =