ది వరల్డ్ ఆఫ్ #NC19 రిలీజ్

#NC19 – Naga Chaitanya - Sekhar Kammula Movie First Glimpse Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,The World of #NC19 Out Now,Naga Chaitanya First Look From #NC19 Movie,Akkineni Naga Chaitanya First Look From #NC19

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై వైవిధ్య భరిత చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా అందమైన ప్రేమకథ గా #NC19 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య తెలంగాణ యాస లో డైలాగ్స్ పలకడం విశేషం. #NC19 మూవీ లోని నాగ చైతన్య లుక్ ను 22 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా నాగ చైతన్య క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ది వరల్డ్ ఆఫ్ #NC 19 వీడియో ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. నాగ చైతన్య పై రూపొందిన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల , నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల , సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందిన ఫిదా మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 17 =