ANR నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్

Megastar Chiranjeevi Graces at ANR National Awards Ceremony,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,ANR National Awards Ceremony Chief Guest,ANR National Award announced to Sridevi and Rekha,ANR National Awards 2019

సినీరంగానికి సేవలందించిన సినీ ప్రముఖులలో ఒకరికి అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతీ సంవత్సరం అక్కినేని అవార్డ్ అందజేస్తున్నారు. 2016 సంవత్సరంలో నటుడు, నిర్మాత , దర్శకుడు దేవానంద్, 2017 సంవత్సరంలో దర్శకధీర రాజమౌళి ఈ అవార్డ్స్ అందుకున్నారు. 2018నసంవత్సరానికి శ్రీదేవి, 2019 సంవత్సరానికి రేఖ ఎంపికయ్యారని కింగ్ నాగార్జున మీడియా సమావేశంలో వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్నపూర్ణ 7 ఏకర్స్ లో నవంబర్ 17 వ తేదీ జరిగే అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా , కళాబంధు T సుబ్బరామిరెడ్డి ప్రత్యేక అతిథి గా పాల్గొంటారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ &మీడియా లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొన్నవిద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 11 =