రఘుపతి వెంకయ్య నాయుడు మూవీ ట్రైలర్ రిలీజ్

Raghupathi Venkaiah Naidu Movie Trailer,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Telugu

మండవ శాంతిశ్రీ సమర్పణ లో యెల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై బాబ్జీ దర్శకత్వంలో నరేష్ హీరోగా ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రఘుపతి వెంకయ్య నాయుడు మూవీనవంబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. తనికెళ్ళ భరణి, మహర్షి, సత్య ప్రియ, భావన ముఖ్య పాత్రలలో నటించారు, శ్రీ వెంకట్ సంగీతం అందించారు. రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు చలన చిత్ర సీమకు ఎనలేని సేవలు అందించారు. మద్రాస్ (చెన్నై ) లో మొట్ట మొదటి థియేటర్ ను నిర్మించిన ఘనత ఆయనదే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రఘుపతి వెంకయ్య నాయుడు మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు రిలీజ్ చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు మూవీ రిలీజ్ సందర్భంగా నరేష్ గారికి, మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమకు సేవలందించిన వారిలో ఒకరికి రఘుపతి వెంకయ్యనాయుడు పేరుతో ఒక అవార్డు ని ప్రతీ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందిస్తుంది. ఇప్పుడు సినిమా అనేది ప్రజలకు ముఖ్య వినోద మాధ్యమం. సినిమా టెక్నికల్ గా ఎదగడానికి కృషి చేసిన మహానుభావుడు బయోపిక్ మూవీ రఘుపతి వెంకయ్య నాయుడు వీక్షించి అయన ప్రతిభను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + five =