రజనీకాంత్ 168 మూవీ టైటిల్ “వియోగం “

Super Star Rajinikanth 168th Movie Titled Viyogam,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rajinikanth 168th Movie Titled,Super Star Rajinikanth New Movie Viyogam,Rajinikanth Viyogam Movie Updates

AR మురుగదాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీకాంత్ , నయనతార జంటగా యాక్షన్ థ్రిల్లర్ దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ రిలీజ్ కానుంది. తనదైన స్టైల్ లో మూవీస్ లో నటించి ప్రేక్షక,అభిమానులను అలరించే రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 68 సంవత్సరాల వయసులో యువ హీరోలతో పోటీపడి వరుససినిమాలలో నటిస్తున్న రజనీకాంత్ తన 168 వ మూవీ కి సిద్ధమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికయ్యారని సమాచారం. దర్శకుడు శివ దర్శకత్వంలో ఇంగ్లీష్ V అక్షరంతో మొదలయినటైటిల్స్ తో రూపొందిన వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సెంటిమెంట్ ప్రకారం
శివ, రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందే రజనీకాంత్ 168 మూవీ కి వియోగం టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =