ఫైట్ చిత్రీకరణలో అల .. వైకుంఠపురములో .. మూవీ

Ala Vaikunthapurramuloo Movie Team Begins Shooting Fighting Scenes,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ala Vaikunthapurramuloo Movie Fighting Scenes,Ala Vaikunthapurramuloo Action Scenes,Ala Vaikunthapurramuloo Shooting Updates

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. టబు, నివేత పేతురాజ్ , సుశాంత్, నవదీప్, జయరామ్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ సామజవరగమనా, రాములో రాములా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు అల .. వైకుంఠపురములో .. మూవీ లోని ఫైట్ సీన్ ను హైదరాబాద్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లోని ఒక కీలక పాయింట్ లో అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ ఎలివేట్ అయ్యేలా ఈ ఫైట్ రూపొందుతుంది. అల .. వైకుంఠపురములో .. మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత డిసెంబర్ లో సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభం కానున్న AA 20 మూవీ షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న అల .. వైకుంఠపురములో .. మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =