వర్మ – కే.ఏ పాల్ మధ్యలో రాజమౌళి

SS Rajamouli Replies To RGV’s Tweet,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rajamouli Response on Rgv Tweet,Rajamouli Funny Reply to RGV Tweet,Director SS Rajamouli About RGV Tweet

రామ్ గోపాల్ దర్శకత్వంలో వస్తున్న ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా నుండి ఈ రోజు ఉదయాన్నే కేఏ పాల్ గురించి ఒక సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘నేనే…కె ఏ పాల్…చూపిస్తా కమాల్…, అంటూ వచ్చే పాటను రిలీజ్ చేశాడు వర్మ. అయితే అక్కడితో ఆగితే వర్మ ఎందుకు అవుతాడు.. మరో ట్వీట్ చేసాడు. “కేఏ పాల్ జీవితం మీద జోకర్ అనే బయోపిక్ తీస్తే బాహుబలి-3 కంటే పెద్ద హిట్టవుతుంది. రాజమౌళి ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో కేఏ పాల్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. కేఏ పాలే నాకీ విషయం చెప్పాడు” అంటూ వర్మ ఓ ట్వీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్వీట్ పై రాజమౌళి స్పందించారు. వర్మ ట్వీట్ పై రాజమౌళి స్పందిస్తూ, “నన్ను ఇందులోకి లాగకండి రాజు గారూ” అంటూ బదులిచ్చాడు. దానికి కూడా వెంటనే వర్మ రిప్లై ఇచ్చాడు. “సార్ నేను మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కాదు, ట్రంప్ టవర్స్ లో మీరిద్దరూ లంచ్ చేశారట, బాహుబలి-3కి మీరు కేఏ పాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. కేఏ పాల్ మీద ఒట్టు! తనే నాకు ఫోన్ చేసి చెప్పాడు” అంటూ రిప్లయ్ ఇచ్చారు. మరి ఈ ట్వీట్ కు వర్మ స్పందిస్తాడా..? లేక వర్మ తో ఎందుకులే అని వొదిలేస్తాడా..? అని చూడాలి..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.