‘ఆవిరి’, ‘మీకు మాత్రమే చెప్తా’ లేటెస్ట్ కలెక్షన్స్

Latest Telugu Movies Box-Office Report,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Latest Telugu Movies Collections,Tollywood Movies Collections,New Telugu Movies Collections,Telugu Movies Collections 2019

ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా థియేటర్లో సందడి చేస్తూనే ఉంటుంది. అలానే నిన్న కూడా రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రవిబాబు నటుడిగా స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘ఆవిరి’.. షమ్మిర్ దర్శకత్వంలో విజయ దేవరకొండ సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాలు నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలకు మంచి టాక్ నే సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

01-11-19 వైజాగ్ నూన్ కలెక్షన్స్

ఆవిరి
శ్రీ వెంకటేశ్వర – 10562
సంగం – 15072
కిన్నెర – 6719

మీకు మాత్రమే చెప్తా
జ్యోతి – 11152
శరత్ – 38194

దండుపాళ్యం4
రమాదేవి – 10528

విజిల్
శ్రీ మెలొడీ – 18950
కామేశ్వరి – 9897

ఖైదీ
శ్రీ లీలామహల్ – 13606
శ్రీ రామ – 12139

గోపాలపట్నం
సత్యం (దండుపాళ్యం) – 5007
సుకన్య (మీకుమాత్రమేచెప్తా) – 5739
నరసింహ (విజిల్) – 4441
శ్రీనరసింహ (ఆవిరి) – 4707
మౌర్య (ఖైదీ) – 4857

బొబ్బిలి
వాసవి (దండుపాళ్యం) – 2743
లక్ష్మీ (మీకు మాత్రమే చెప్తా) – 5530

అనకాపల్లి
రామచంద్ర (ఆవిరి) – 9612
రాజా (ఖైదీ) – 12.481
పార్థసాయి (విజిల్) – 14.487
వెంకటేశ్వర ( మీకు మాత్రమే చెప్తా) – 6510
శ్రీసత్య ( దండుపాళ్యం4) – 10.525

శ్రీకాకుళం
సరస్వతి (విజిల్) – 19,626
సూర్యామహల్ (ఖైదీ) – 17,299
కిన్నెర (మీకు మాత్రమే చెప్తా) – 12,577
కీర్తిక (ఆవిరి) – 6,610
మారుతి (దండుపాళ్యం4) – 6,542

2/11/19 వైజాగ్ నూన్ కలెక్షన్స్

సంగం (ఆవిరి) – 9105
రమాదేవి (దండుపాళ్యం4) -11157
శరత్ (మీకు మాత్రమే చెప్తా) – 23203
ఎస్ వెంకటేశ్వర (ఆవిరి) – 3815
మెలొడి (విజిల్) – 16503
లీలామహల్ (ఖైదీ) -13877
జ్యోతి (మీకు మాత్రమే చెపుతా) – 7268
కిన్నెర (ఆవిరి) – 6980
కామేశ్వరి (విజిల్) – 3550
రమ (ఖైదీ) – 14792
శ్రీకన్య (టెర్మినేటర్) – 4883

గోపాలపట్నం
సత్యం (దండుపాళ్యం) – 4522
సుకన్య (మీకు మాత్రమే చెప్తా) – 4124
నరసింహ (విజిల్) – 4930
శ్రీనరసింహ (ఆవిరి) – 2269
మౌర్య (ఖైదీ) – 7076

అనకాపల్లి
రామచంద్ర ( ఆవిరి) – 6039
పార్థసాయి (విజిల్) – 14.003
వెంకటేశ్వర (మీకు మాత్రమే చెప్తా) – 8041
సాయి సత్య (దండుపాళ్యం4) – 6566

గాజువాక
విజిల్ – 12801
ఆవిరి – 4672
మీకు మాత్రమే చెప్తా – 10103
దండుపాళ్యం4 – 5413
ఖైదీ – 15242
టెర్మినేటర్ 7192

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =