50కోట్ల క్లబ్ లో ఖైదీ మూవీ

Karthi Khaidi Joins 50 Crore Club,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Khaidi milestone to achieve,Karthi Khaidi welcome change to industry,Karthi Khaidi 50 crore mark from worldwide gross

దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా సాంగ్స్, హీరోయిన్, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా నైట్ ఎఫెక్ట్ లో ప్రయోగాత్మకం గా రూపొందిన ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రి లీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించింది. వసూళ్ళ పరం గా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ మూవీ ని సత్య సాయి ఆర్ట్స్ రాధామోహన్ రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వారం రోజులలో తెలుగు రాష్ట్రాలలో 5కోట్ల కు పైగా కలెక్ట్ చేసి విజయవంతం గా ప్రదర్శించ బడుతుంది. తమిళ నాడు లో 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి స్టడీ గా రన్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు కలెక్ట్ చేసి ఖైదీ మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరింది. మౌత్ టాక్ తో ఘనవిజయం సాధించిన ఖైదీ మూవీ కొత్తగా రిలీజయిన సినిమాలను తట్టుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. హీరో కార్తీ పెర్ఫార్మెన్స్ కు
ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 1 =