కమ్మ రాజ్యంలో కడప రెడ్లు – కే.ఏ పాల్ పై పాట విడుదల

KA Paul Song From Kamma Rajyamlo Kadapa Reddlu Movie Out Now,KA Paul Song, KA Paul Song From Kamma Rajyamlo Kadapa Reddlu, Kamma Rajyamlo Kadapa Reddlu Movie Songs, Kamma Rajyamlo kadapa Reddlu Songs, Kamma Rajyamlo Kadapa Reddlu Telugu Songs, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

తన సినిమాలతో ఎప్పుడూ సెన్సేషన్ క్రియేట్ చేసే వర్మ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆర్ జి వి దర్శకత్వంలో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలను రిలీజ్ చేయగా.. నాలుగో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నేనే…కె ఏ పాల్…చూపిస్తా కమాల్…, అనే పాటను రిలీజ్ చేశారు. అంతేకాదు అలాగే ఈ సాంగ్ ని చిట్టివలస గ్రామ ప్రజలకు అంకితమిస్తున్నానని.. జొన్నవిత్తు బాయ్ తో ఐపోయింది, ఇప్పుడు కేఏ పాల్ బాయ్ తో మొదలుపెట్టాను అన్నట్లుగా ఆయన ట్విటర్ లో కామెంట్ కూడా పెట్టారు. మరి ఈ పాటను చూసి కె.ఏ పాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మరి విడుదలకు ముందే ఈ సినిమా ఇంత వివాదం రేజేసిందంటే.. విడుదల తరువాత మరెంత వివాదాలకు దారి తీస్తుంది చూడాలి.

కాగా అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ మూవిని విడుదల చేసే యోచనలో ఉన్నాడు వర్మ. ఈ సారి ఏకంగా రెండు వర్గాల పేర్లనే తీసుకొనే వర్మ సినిమా చేస్తున్నాడు.. మరి చూద్దాం ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారి తీస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − four =