టాలీవుడ్ బిజీ హీరో

Vijay Deverakonda Evolves As The Busiest Hero In Tollywood,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Busiest Hero In Tollywood,Tollywood Busiest Hero,Most Busiest Hero in Tollywood,Tollywood Busiest Actor

పెళ్ళి చూపులు మూవీ తో విజయం సాధించి , అర్జున్ రెడ్డి మూవీ ఘనవిజయంతో సెన్సేషనల్ హీరో గా మారి, బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు . ఇప్పుడు నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై మీకు మాత్రమే చెప్తా మూవీ ని నిర్మించారు . మీకు మాత్రమే చెప్తా మూవీ నవంబర్ 1వ వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వరుస మూవీ కమిట్ మెంట్స్ తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో బిజీ హీరో గా మారారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ హీరో గా రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ బాక్సర్ గా నటించనున్న ఫైటర్ మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభమై తక్కువ టైమ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఫైటర్ మూవీ తరువాత ఆనంద్ అన్నామలై దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న హీరో మూవీ షూటింగ్ లో విజయ్ పాల్గొంటారు. హీరో మూవీ తరువాత మజిలీ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న రొమాంటిక్ డ్రామా షూటింగ్ లో విజయ్ దేవరకొండ పాల్గొంటారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.