టైటిల్ కొట్టడానికి అన్ని అర్హతలు ఉన్నవాడు వరుణ్

Varun Sandesh is Perfectly Eligible for Bigg Boss 3 Title,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Bigg Boss 3 Title,Varun Sandesh winner of Bigg Boss 3 Telugu,Bigg Boss Telugu 3 Varun Sandesh

చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు వచ్చేసింది. నచ్చినా.. నచ్చకపోయినా తిట్టుకుంటూ అయినా షో టైం అయిందంటే అందరూ టీవీ ముందుకు వచ్చి చూసే రియాలిటీ షో బిగ్ బాస్. 16 కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో ఫైనల్ గా టాప్ 5 కంటెస్టెంట్లతో చివరి అంకానికి చేరింది. వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, అలీ వీరిలో ఎవరు బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకుంటారో అన్న సస్పెన్స్ కు ఈ ఆదివారంతో తెర పడనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటివరకూ ఒక ఎత్తైతే.. ఈ లాస్ట్ వీక్ మాత్రం చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఓట్లు వేసినా వేయకపోయినా.. ఈ వీక్ వేసే ఓట్లతోనే ఫైనల్ విన్నర్ ను గెలిపించగలుగుతాం. మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో చిన్నవారి నుండి పెద్దవారు వరకు నచ్చిన.. మెచ్చిన కంటెస్టెంట్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ది వన్ అండ్ ఓన్లీ వరుణ్. ఒకటి కాదు రెండు కాదు వరుణ్ ను ఇంతలా ఇష్టపడటానికి కారణాలు చాలానే వున్నాయి.

*జెన్యూనిటీ కి కేరాఫ్ అడ్రస్
* స్పోర్టివ్
* టాస్కుల్లో 100 పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడు.
* ఇంకా తనకు ఏది అనిపిస్తే అది మొహం మీద చెప్పేయడం
* ఎవరితో ఎవరికి గొడవ జరిగినా కూల్ గా హ్యాండిల్ చేసి సర్ది చెప్పడం
* మోటివేట్ చేయడం (పునర్నవి బిజీగా బాస్ ఇచ్చిన టాస్క్ చేయనని చెప్పినప్పుడు దాదాపు 5 గంటలు తనకు నచ్చచెప్పి మోటివేట్ చేసిన విధానం బెస్ట్ ఉదాహరణ)
* తనకు రాంగ్ అనిపిస్తే ఫ్రెండ్ అయినా ఆఖరికి వితికా అయినా సరే అందరిముందే ప్రశ్నిస్తాడు.
* ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లలో తమకి నచ్చని వారికి సలహాలు.. లేకపోతే బిగ్ బాంగ్ లు వేయడం జరిగింది. కానీ వరుణ్ ను మాత్రం అందరరూ మెచ్చుకున్నవారే తప్పా.. తన గురించి నెగిటివ్ చెప్పిన వారు లేరు.
* బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారి కెప్టెన్ అవ్వడమే కష్టం అనుకుంటే.. రెండుసార్లు కెప్టెన్సీ ని దక్కించుకున్నాడు
* నెగిటివిటీ ని కూడా పాజిటివ్ గా చేయగలిగిన వ్యక్తి వరుణ్. మొదట వరుణ్ పై నెగిటివిటీ తో వున్న మహేష్ తనతో క్లోజ్ అయిన తర్వాత చాలా చేంజ్ చేసుకున్నాడు తన బిహేవియర్.

ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఆ తయారవుతుంది. ఒక్క లైన్ లో చెప్పాలంటే వరుణ్ ఒక మంచి భర్త, మంచి ఫ్రెండ్, మంచి హ్యూమన్, మంచి అన్నయ్య, అన్నిటికి మించి మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అలాంటి వరుణ్ కి ఓట్ చేసి గెలిపించి టైటిల్ కొట్టేలా చేద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =