బ్లాక్ బస్టర్ పింక్ మూవీ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ ?

Pawan Kalyan To Make His Comeback With Pink Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Pawan Kalyan Comeback Movie,Pawan Kalyan Comeback Movie Pink,Power Star Pawan Kalyan Comeback With Pink Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా, రెండవది బ్లాక్ బస్టర్ హిందీ మూవీ పింక్ తెలుగు రీమేక్ .పింక్ మూవీ తమిళం లో అజిత్ హీరోగా నెర్కొండ పార్వై గా రీమేక్ అయి ఘనవిజయం సాధించింది.. పింక్ మూవీ తెలుగు రీమేక్ కు దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ సమకూరుస్తున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పింక్ మూవీ తెలుగు రీమేక్ కు MCA వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. దిల్ రాజు ప్రపోజల్ కు పవన్ కళ్యాణ్ అంగీకరించారని, రెగ్యులర్ షూటింగ్ 2020 సంవత్సరం లో ప్రారంభం కానుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తారో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =