ఆవిరి మూవీ ఫ్యామిలీ థ్రిల్లర్ -రవిబాబు

Aaviri Perfect Family Thriller Says Movie Director Ravi Babu,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Ravi Babu New Movie Aaviri,Aaviri Telugu Movie,Aaviri Movie Updates

దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఆవిరి నవంబర్ 1వ తేదీ రిలీజ్ కానుంది. రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణిశంకర్ , ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించారు. థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన రవి బాబు ఆవిరి మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుని, మూవీ పై హైప్ ను క్రియేట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆవిరి మూవీ రిలీజ్ సందర్భంగా రవిబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ … ఆవిరి మూవీ ని హారర్ మూవీ అనలేమని, హారర్ మూవీస్ లో చాలా రకాలు ఉంటాయని, ఆసక్తి కరంగా ఉండే కథ తో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆవిరి మూవీ రూపొందిందని, ఆవిరి మూవీ ని ఫ్యామిలీ థ్రిల్లర్ అనడం కరెక్ట్ అనీ అన్నారు. కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్ లో ఉన్నపుడు , ఆమె ఇంట్లో దెయ్యం ఉందనే రూమర్స్ వచ్చాయని, అవి చదివినపుడు ఆవిరి మూవీ కథ ఐడియా వచ్చిందని, ఈ మూవీ లో తాను నటించిన క్యారెక్టర్ కై పలువురిని ట్రై చేశామని , రైటర్ సత్యానంద్ సలహాతో తానే నటించానని చెప్పారు. ఫస్ట్ కాపీ చూసి దిల్ రాజు గారు ఆవిరి మూవీ రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు సంతోషం
అని రవిబాబు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + nine =