ఎనర్జిటిక్ స్టార్ రామ్ “రెడ్ ” మూవీ ప్రారంభం

Red Movie Shooting Schedule Begins,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Energetic Star Ram Pothineni Red Movie Shooting Schedule,Red Movie Shooting Updates, Ram Pothineni New Movie Red

బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించే రెడ్ మూవీ ఈ రోజు పూజ కార్యక్రమం జరుపుకుంది. ముఖ్య అతిథులుగా పూరి జగన్నాథ్, ఛార్మి పాల్గొన్నారు. కృష్ణ పోతినేని సమర్పణలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా రూపొందుతున్న రెడ్ మూవీ లో నివేత పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ క్లాప్ తో ప్రారంభమైన రెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 16 వ తేదీ ప్రారంభం కానుంది. రెడ్ మూవీ లో హీరో రామ్ ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం . సూపర్ హిట్ మూవీ తడం కు తెలుగు రీమేక్ గా రెడ్ మూవీ రూపొందనుంది. హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రెడ్ మూవీ రూపొందుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − ten =