కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ పోస్టర్

RGV Clarifies About Star Cast In Kamma Rajyamlo Kadapa Reddlu Movie,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Ram Gopal Varma Clarifies Kamma Rajyamlo Kadapa Reddlu Movie,Kamma Rajyamlo Kadapa Reddlu Star Cast

టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత రాజకీయ నాయకుల పాత్రలతో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందుతుంది. కాంట్రవర్సీ మూవీస్ రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందించిన RGV మరో వివాదాస్పద మూవీ KRKR ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. KRKR మూవీ 3 సాంగ్స్ రిలీజ్ చేసి RGV ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి కలిగించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వారి పోలికలు ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకుని మూవీ ని రూపొందిస్తున్న RGV ని అభినందించవల్సిందే. చంద్ర బాబు ను పోలిన వ్యక్తి,, CM జగన్ గా తమిళ నటుడు అజ్ మల్ సూటయ్యారు. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ వలే ఉన్నారు. ఈ మూవీ లో నాన్ సీరియస్ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. KRKR మూవీ లోని క్యారెక్టర్స్ పర్టిక్యులర్ పర్సన్స్ లా ఉండటం యాధృశ్చికం గానే తప్ప కావాలని చేసింది కాదు అని RGV ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + seven =