బ్లాక్ బస్టర్ మూవీ ఓం శాంతి ఓం తో బాలీవుడ్ లో ఎంటరయిన దీపికా పడుకొనే నటించిన చాందిని చౌక్ టు చైనా, లవ్ ఆజ్ కల్, హౌస్ ఫుల్ , కాక్ టైల్ , రేస్ 2, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీల, పీకు, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ సాధించాయి. యాసిడ్ అటాక్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చాపాక్ మూవీ లో దీపికా నటించి, సహనిర్మాతగా వ్యవహరించారు. 1983 క్రికెట్ వరల్డ్ కప్
నేపథ్యంలో రూపొందిన 83 మూవీ కి దీపిక నటి,సహ నిర్మాత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మధు మంతెన నిర్మాతగా, దీపికా పడుకొనే సహా నిర్మాతగా ద్రౌపది దృష్టి కోణం లో మహాభారత్ మూవీ కొన్ని పార్టుల సిరీస్ గా హిందీలో రూపొందనుంది. ఈ మూవీ లో దీపికా పడుకొనే ద్రౌపది గా నటించనున్నారు. మహాభారత్ మూవీ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ 2021 దీపావళి కి రిలీజ్ కానుంది. మహాభారత్ మూవీ లో నటించడం థ్రిల్లింగ్ గా ఉందని, చాల గౌరవంగా భావిస్తున్నానని, ద్రౌపది పాత్ర తన జీవితంలో
ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అని దీపికా పడుకొనే చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: