3 నిముషాలు.. సింగిల్ షాట్ హైలైట్ సీన్

Karthi Khaidi Movie Highlight Scene,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Khaidi Movie Highlight Scene,Karthi Khaidi Movie Highlight,Karthi Khaidi Highlight Scene,Khaidi Telugu Movie

‘మా న‌గ‌రం’ ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే. దీనితో ఇదే ఈ సినిమాకు హైలైట్ అనుకున్నాం. కానీ మరో హైలైట్ సీన్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటంటే.. 3 నిమిషాల్లో ఉండే సింగల్ షాట్ లో కార్తీ అదరగొట్టాడట.

ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదు. పాటలు కూడా లేవు. మరి మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న కార్తికి ఈ సినిమా ఆ కోరికతీర్చిందని చెప్పొచ్చు. మంచి పాజిటివ్ టాకే వస్తుంది ఈ సినిమాకు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.