జపాన్ లో ఘనంగా ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు

Japan Begins Prabhas Birthday Celebrations,Tribute To Prabhas On His Birthday,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Happy Birthday to Prabhas,Prabhas Birthday Special,Prabhas Birthday Celebrations,#HappyBirthdayPrabhas,Actor Prabhas Birthday Special Tribute

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ మాత్రమే కాదు విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా జపాన్ లో అయితే ప్రభాస్ కు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. అంతేకాదు అక్కడ ప్రభాస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ప్రభాస్ ను కలవడానికి అక్కడినుండి ఇక్కడికి వచ్చారంటేనే అర్ధం చేసుకోవచ్చు… ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రేపు ప్రభాస్ 40 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సంగతి కూడా విదితమే. ప్రభాస్ ఈసారి బర్త్ డేను స్నేహితులతో కలిసి విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోనున్నారు. అయితే జపాన్ అభిమాను మాత్రం ప్రభాస్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేయడానికి సిద్దమయ్యారు. జపాన్‌లోని ప్రముఖ నగరాలైన టోక్యో, ఒసాకాలలో ఈరోజు పుట్టినరోజు వేడుకలను భారీగా నిర్వహించనున్నారు స్థానిక అభిమానులు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఇటలీ రెండు షెడ్యూల్ లను కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం షూటింగ్ లో భాగంగానే టీమ్ విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =