‘రాజు గారి గది3’ ఫస్ట్ డే కలెక్షన్స్

ఓం కార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు , అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రాజుగారి గది 3’. ‘రాజుగారి గది’ సీక్వెల్ లో భాగంగా ఓంకార్ ‘రాజుగారి గది 3’ ని తీసాడు.మొదటి రెండు పార్ట్ లు బావుండడంతో.. రాజుగారి గది 3 మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా నిన్న విడుదలై నిన్న ప్రేక్షకుల ముందుకు రాగా మొదటిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినా…. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లను రాబట్టుకుందని సమాచారం. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కోటి కి పైగా షేర్ ను రాబట్టిందని తెలుస్తుంది. మరి ఏయే ఏరియాలో ‘రాజుగారి గది 3’ ఎంత రాబట్టిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం -0.42 కోట్లు
సీడెడ్ – 0.20 కోట్లు
వైజాగ్ – 0.15 కోట్లు
గుంటూరు – 0.13 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.9 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.6 కోట్లు
కృష్ణ – 0.08 కోట్లు
నెల్లూరు – 0.04 కోట్లు

టోటల్ ఏపీ & తెలంగాణ ‘రాజు గారి గది3’ ఫస్ట్ డే కలెక్షన్స్ – 1.2 కోట్లు

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =