కృష్ణవంశీ కొత్త చిత్రం రంగమార్తాండ

Krishna Vamsi Announces His New Movie Title,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Krishna Vamsi New Movie,Krishna Vamsi Movie Rangamarthanda,Rangamarthanda Movie Latest News 2019

హిట్ మూవీ గులాబి తో దర్శకుడిగా టాలీవుడ్ కు కృష్ణవంశీ పరిచయమయ్యారు. తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ నిన్నే పెళ్ళాడుతా మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను కృష్ణవంశీ అందుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం లో రూపొందిన అంతఃపురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, గోవిందుడు అందరివాడేలే మూవీస్ ఘనవిజయం సాధించాయి. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత కృష్ణవంశీ తన కొత్త మూవీ టైటిల్ ను ఈ రోజు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెడ్ బల్బ్ మూవీస్, హౌస్ ఫుల్ మూవీస్, SVR గ్రూప్ బ్యానర్స్ పై కృష్ణ వంశీ దర్శకత్వం లో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ప్రధానపాత్రలలో రంగమార్తాండ మూవీ రూపొందనుంది. మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ రంగమార్తాండ. రమ్యకృష్ణ 20సంవత్సరాల తరువాత కృష్ణవంశీ దర్శకత్వం లో నటించడం విశేషం. చాల రోజుల తరువాత ట్యాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో రూపొందనున్న రంగమార్తాండ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =