యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్..?

Ram Charan to play an interesting role in Chiranjeevis next,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ram Charan interesting role in Chiranjeevi next,Ram Chara Latest News 2019,Chiranjeevi next Upcoming Movie

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన సైరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకూ ఈ సినిమా దాదాపు 230 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చిరు కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే… కొరటాల సినిమాలో చిరంజీవి పాత్ర విభిన్న కోణాల్లో ఉంటుందట. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర’, ‘బ్రూస్ లీ’ చిత్రాల్లో చిరంజీవి గెస్ట్ రోల్స్ చేయగా .. ‘ఖైదీ నంబర్ 150’లో రామ్ చరణ్ ఓ పాటలో స్టెప్పేశాడు. మరి ఈ సినిమాలో కనిపిస్తాడో..? లేదో..? తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =