ఫ్యాన్స్ కు పండగ – ప్రైమ్ లో విజయ్ ‘పోలీసోడు’

Most Awaited Vijays Policeodu out now on Prime video,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Theri Releases Online In Telugu,Vijay Polisodu Movie Online,Polisodu Telugu Full Movie,Watch Online Polisodu Movie

తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. అందుకే తాను తీసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. ఇక విజయ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ హీరోగా స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘విజిల్’ అనే పేరుతో రానుంది. ఈ సినిమా కోసం కూడా ఎప్పటిలాగే అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఫ్యాన్స్ కు మరో బంపర్ ఆఫర్ దక్కింది. విజయ, సమంత ప్రధాన పాత్రల్లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన తేరీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. తెలుగులో పోలీసోడు పేరుతో వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. అయితే ఏ మధ్య కొత్తగా వచ్చిన సినిమాలు సైతం డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో ఈజీ గా దొరుకుతున్నాయి. వెంటనే అప్ లోడ్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా కోసం మాత్రం ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆ ఎదురుచూపులకు ఫలితం దక్కింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ పోలీసోడు ను ప్రైమ్ లో రిలీజ్ చేశారు.

ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఈ కింద లింక్ ను క్లిక్ చేసి చూసేయండి.

https://www.primevideo.com/detail/0SP2CV8DX633JH2RQJK40UNX8W

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =