నవంబర్‌లో రానున్న విశాల్ ‘యాక్షన్’?

Vishal Action Movie Postponed Again, Actor Vishal Next Film Updates, Hero Vishal Upcoming Movie News, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vishal, vishal Latest News, Vishal Next Film Updates, Vishal To Appear As Action Hero, Vishal Upcoming Movie News

కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియ‌ర్‌ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాని తొలుత దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావించినా… కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ న‌వంబ‌ర్‌కి వాయిదా వేశార‌ని స‌మాచారం. విశాల్, తమన్నా అండర్ కవర్ కాప్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు. మరి… ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌తో ఆస‌క్తి రేకెత్తిస్తున్న `యాక్ష‌న్‌`… థియేట‌ర్ల‌లో ఏ మేర‌కు అల‌రిస్తుందో తెలియాలంటే న‌వంబ‌ర్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.