బ్లాక్ బస్టర్ RX 100 మూవీ లో తన అందం, అభినయం తో కుర్రకారును ఉర్రూతలూగించిన క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. రామ్ మునీశ్ సమర్పణ లో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై శంకర్ భాను దర్శకత్వంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర లో రూపొందిన RDX లవ్ మూవీ అక్టోబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి నిర్మాత సి .కళ్యాణ్, సహ నిర్మాత సి వి రావు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
RDX లవ్ మూవీ లో తేజస్ కంచర్ల, నరేష్, నాగినీడు, తులసి, ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి సంగీత దర్శకుడు రాధన్ ఈ మూవీ కి సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న RDX లవ్ మూవీ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. RX 100 వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత పాయల్ నటించిన ఈ మూవీ పై ప్రేక్షకులలో భారీ
అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: