‘గద్దల కొండ గణేష్’ పై మహేష్ ప్రశంసలు

Mahesh Babu Praises Gaddalakonda Ganesh Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mahesh Babu Comments About Gaddalakonda Ganesh Movie,Gaddalakonda Ganesh Movie 2019,Super Star Mahesh Babu About Gaddalakonda Ganesh Movie

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. ఈనెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాకి హైలైట్ వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు. మొదటిసారి నెగెటివ్ షేడ్ లో చేసిన వరుణ్ తేజ్ గెటప్ కు, వరుణ్ తేజ్ డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాను చూసిన సెలెబ్రిటీస్ అందరూ కూడా గద్దల కొండ గణేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించి ప్రశంసలు కురిపించారు. గద్దలకొండ గణేశ్ చిత్రంలో వరుణ్ తేజ్ తిరుగులేని నటన కనబర్చాడని కితాబిచ్చారు. సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశానని… హరీశ్ శంకర్ దర్శకత్వం అద్భుతంగా ఉంది.. 14 రీల్స్ ప్లస్ సంస్థ మంచి చిత్రాన్ని నిర్మించిందని ట్విట్టర్ లో తెలిపారు. ఈ విజయానికి మీరు అన్ని విధాలా అర్హులు అంటూ చిత్ర యూనిట్ కు శుభాభినందనలు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =