కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ మూడవ సాంగ్ రిలీజ్

Director Ram Gopal Varma Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Latest Song, Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Songs, Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Third Single Out Now, Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Updates, Kamma Rajyam Lo Kadapa Reddlu New Song Out, Kamma Rajyam Lo Kadapa Reddlu Songs, Kamma Rajyam Lo Kadapa Reddlu Telugu Movie Latest News, Kamma Rajyam Lo Kadapa Reddlu Telugu Movie Songs, Latest Telugu Movies News, Ram Gopal Varma Kamma Rajyam Lo Kadapa Reddlu Movie New Song, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి వివాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాస్పద చిత్రం కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆర్ జి వి దర్శకత్వంలో రూపొందుతున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ లోని 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి . ఆ రెండు సాంగ్స్ లో ఒక సాంగ్ వర్మ గానం చేయడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ మూడవ సాంగ్ “బాబు చంపేస్తాడు ” ఈ రోజు రిలీజ్ కానుందని ఆర్ జి వి ట్విట్టర్ ద్వారా తెలిపారు . బాబు చంపేస్తాడు సాంగ్ వీర బ్రహ్మ మూహూర్తం 4:37 PM కు విడుదల చేయబోతున్నామని చెప్పాను కానీ పరమ వీర బ్రహ్మ మూహూర్తం4:52PM కు రిలీజ్ చేస్తున్నామని, దయచేసి విని ఆనందించకండి, ఆలోచించండి అంటూ ఆర్ జి వి ట్వీట్ చేశారు. ఈ రోజు రిలీజయిన మూడవ సాంగ్ వర్మ చెప్పినట్టుగానే ఆలోచించే విధంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =