బాలీవుడ్ రీమేక్ లో విశ్వక్ సేన్..?

Vishwak Sen To Remake A Bollywood Movie?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vishwak Sen Latest News,Vishwak Sen Upcoming Movie News,Vishwak Sen Next Film Updates,Vishwak Sen New Movie News,Vishwak Sen Next Film Updates,Vishwak Sen Latest Movie News

మలయాళం సినిమా అంగమలై డైరీస్ ను తెలుగులో ‘ఫలక్ నుమా దాస్‌’ గా రీమేక్ చేసి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఇక ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత ‘పాగల్’ అనే మరో కొత్త సినిమాతో రాబోతుంది. నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ సినిమా ను… బెక్కం వేణుగోపాల్ఈ నిర్మించనున్నారు. లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో న్యూస్ వినిపిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవలే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ కామెడీ ‘సోను కి టిటు కి స్వీటీ’ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం విశ్వక్ సేన్ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్ కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =