సీబీఐ ఆఫీస‌ర్‌గా మీనా?

Actress Meena Latest News, Heroine Meena Upcoming Movie News, Latest Telugu Movies News, Meena as CBI Officer in Karoline Kamakshi Web series, Meena New Project Details, Meena Next Film Updates, Meena Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

మీనా… నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక‌. 90ల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన‌ ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్‌… ద‌క్షిణాదికి చెందిన నాలుగు భాష‌ల్లోనూ న‌టించి మెప్పించింది. ప్రస్తుతం మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న మలయాళ చిత్రం ‘షైలాక్’లో ముఖ్య పాత్ర పోషిస్తోంది మీనా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… ఈ సినిమాతో పాటు ‘కరోలిన్ కామాక్షి’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది మీనా. ఇందులో మీనా సీబీఐ ఆఫీసర్ పాత్రలో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని… ఆమె క్యారెక్టర్ చాలా ఫన్నీగా సాగుతుందని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. వివేక్ కుమరన్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ను ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మ‌రి… వెండితెర‌పై త‌న‌దైన ముద్ర వేసిన మీనా… వెబ్ సిరీస్‌తోనూ అల‌రిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + eighteen =