తమిళ వెబ్ సిరీస్ ప్రారంభం

Kajal Aggarwal To Work In A Web Series,Kajal Aggarwal starts the shoot of Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kajal Aggarwal forays into web series,Venkat Prabhu to direct a web series with Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Upcoming Movie News,Kajal Aggarwal Next Film Updates

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఇంగ్లీష్, తెలుగు భాషలలో రూపొందున్న కాల్ సెంటర్, ముంబై సాగ హిందీ, అ !2తెలుగు, ఇండియన్ 2, సూర్య 39 తమిళ మూవీస్ షూటింగ్ జరుపుకొంటున్నాయి. కాజల్ అగర్వాల్ ఒక తమిళ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నారు . తమిళ మూవీస్ లో హీరోయిన్ గా వెలుగొందుతున్న తెలుగమ్మాయి ఆనంది ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చెన్నై 60002, సరోజ, మన్ కథ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకుడే కాకుండా నటుడు, సింగర్, లిరిసిస్ట్ కూడా. కాజల్ నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ ఈ రోజు చెన్నై లో ప్రారంభమయింది. ఈ వెబ్ సిరీస్ ను OTT ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ నిర్మించి, ప్రసారం చేయనుంది. డిజిటల్ డొమైన్ ద్వారా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని కాజల్ అగర్వాల్ ప్లాన్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =