KK రాధామోహన్ నిర్మాణ సారథ్యంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ కి ఒరేయ్ .. బుజ్జిగా టైటిల్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. షాలిని పాండే హీరోయిన్ కాగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు.
ఐదు సంవత్సరాల తరువాత దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఒరేయ్ .. బుజ్జిగా మూవీ కి దర్శకత్వం వహించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ మూవీ ఉయ్యాల జంపాల తో హీరోగా టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్, సినిమా చూపిస్త మావ, కుమారి 21 F , కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రాజుగాడు వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో GR కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఇద్దరి లోకం ఒకటే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ లో ఒక కొత్త నటి హీరోయిన్ గా నటించనుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: