డార్లింగ్స్ ఇదంతా మీవల్లే..!

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Prabhas Pens Heartfelt Message To Fans, Prabhas Warm Message To Fans, Prabhas thanked his fans for the love, Prabhas Thanked His Fans In Instagram, Saaho Prabhas Latest Movie News, Prabhas Heartfelt Message

మొత్తానికి సాహో రిలీజ్ తో ఆ సినిమా హడావుడి కాస్త తగ్గింది. అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ హడావుడి మాత్రం తగ్గలేదు. సాహో మానియా కు భయపడి ఆ దరిదాపుల్లో ఎలాంటి రిలీజ్ లను పెట్టుకోలేదు. ఇక మంచి టైం లో రిలీజ్ చేసుకోవడంతో ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 (గ్రాస్) కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఒక వారం వరకు పెద్ద సినిమాలు కూడా ఏం లేకపోవడంతో ఇది కూడా సాహో కు కలిసొచ్చే అంశమే. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్, సెప్టెంబర్ 20న వాల్మీకి సినిమాలు తప్పా చెప్పుకోతగ్గ సినిమాలు లేవు.. సో ఆ లోపు సాహో కు అడ్డంకి లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా తాజాగా తన సినిమా విజయంపై ప్రభాస్ మొదటి సారి సోషల్ మీడియాలో స్పందించాడు. “డియర్ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ సాహో పై మీరు చూపించిన ప్రేమ అభిమానానికి చాలా కృతజ్ఞతలు మీ వల్లే ఈ సినిమా మంచి గుర్తింపు దక్కింది” అని అభిమానులకు థాంక్స్ చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు.


కాగా సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రలో జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, అరుణ్ విజయ్, చుంకీ పాండే సహాయ పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై వంశీ కృష్ణ, భూషణ్ కుమార్ రూ.350 కోట్ల బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =