నిశ్శబ్దం మూవీ అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Anushka Shetty Nishabdham First Look Gets A Release Date, Nishabdham First Look, Nishabdham First Look Release Date Fixed, Nishabdham First Look Release Date Announced, Nishabdham First Look Release Date Locked, Nishabdham First Look Release Date Revealed

స్టార్ హీరోయిన్ అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ ప్రధాన పాత్రలలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ నిశ్శబ్ధం రూపొందుతుంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న నిశ్శబ్ధం మూవీ తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. తెలుగు లో నిశ్శబ్ధం టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజవుతుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

TG విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణ సారథ్యం లో రూపొందిన నిశ్శబ్ధం మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఆర్టిస్టులు నటించిన నిశ్శబ్ధం మూవీ లోని అనుష్క ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ 11 వ తేదీన చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. టైటిల్ రివీల్ చేస్తూ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ మూవీ పై ఆసక్తి కలిగేలా చేసింది. బ్లాక్ బస్టర్ భాగమతి మూవీ తరువాత అనుష్క నటించిన నిశ్శబ్ధం మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =