బాలీవుడ్ లో 100 క్రోర్స్ క్లబ్ మూవీ

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho Joins 100 Crore Club in Bollywood, Saaho Collection 100 Crore, Bollywood Saaho Collection, Saaho Movie Latest News, Saaho Hindi box office collection, Saaho Box Office Day 5 in Hindi

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సాహో కలెక్షన్స్ రికార్డ్స్ పరంపర కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తం గా 5రోజులలో 350 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియా లో సాహో మూవీ హిందీ వెర్షన్ 5రోజులకు 102 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్ లో చేరింది. సాహో మూవీ లోని యాక్షన్ సీన్స్, అందమైన లొకేషన్స్ కు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో 100కోట్ల క్లబ్ లో చేరిన మూవీస్ బాహుబలి, బాహుబలి 2, రజనీకాంత్ 2.0. బాలీవుడ్ లో 100కోట్ల క్లబ్ చేరిన 4వ సౌత్ సినిమా గా సాహో మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది . ఆ నాలుగు మూవీస్ లో ప్రభాస్ నటించిన మూడు మూవీస్ ఉండటం విశేషం.హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ రూపొందించిన యాక్షన్ సీన్స్ న భూతో న భవిష్యతి అన్నట్టుగా ఉండి ప్రేక్షకాభిమానులను థ్రిల్ కు గురిచేశాయి. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఒక సౌత్ హీరో (ప్రభాస్ )కు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం హీరో ప్రభాస్ పై వారికున్న క్రేజ్ కు నిదర్శనం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.