టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది సాహో సినిమా. సైలెంట్ పాయిజన్ లాగా ఎక్కుతూ.. కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మొదటి రెండు రోజుల్లోనే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సాహో నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ 67 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. ఇక హిందీలో నాలుగో రోజు 14.20 కోట్ల గ్రాస్ ను కాలెక్ట్ చేసింది. మొత్తంగా హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో రూ. 93.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి వరుసగా సెలవలు కూడా రావడంతో సాహో కు కూడా కలిసొచ్చింది. మరి ఈ సినిమా నాగులు రోజుల్లో ఏయే ఏరియాలో ఎంత కాలేచ్ట్ చేసిందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాహో 4 డేస్ కలెక్షన్స్
నైజాం – 23.30 కోట్లు
సీడెడ్ – 9.60 కోట్లు
గుంటూరు – 7.10 కోట్లు
నెల్లూరు – 3.59 కోట్లు
ఈస్ట్ గోదావరి – 6.40 కోట్లు
వెస్ట్ గోదావరి – 4.90 కోట్లు
కృష్ణ – 4.40 కోట్లు
యూఏ – 8.00 కోట్లు
ఏపీ+తెలంగాణ షేర్ – 67.5 కోట్లు
కర్ణాటక – 9.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు
యూఎస్ఏ – 6 కోట్లు
టోటల్ తెలుగు వెర్షన్ 4 రోజుల షేర్ – 90 కోట్లు
నాలుగు రోజుల హిందీ కలెక్షన్స్
మొదటి రోజు – 24.40 కోట్లు
రెండో రోజు – 25. 20 కోట్లు
మూడో రోజు – 29. 48 కోట్లు
నాలుగో రోజు – 14. 20 కోట్లు
మొత్తం నాలుగు రోజుల హిందీ కలెక్షన్స్ – 93. 28 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: