సాహో దర్శకుడు సుజీత్ పాత జ్ఞాపకాలు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho Sujeeth Thanks Prabhas Fans, Saaho director Sujeeth pens an emotional message for Prabhas Fans, Sujeeth Thanks Fans, Saaho Movie Latest News, Sujeeth Tweets,Sujeeth on Twitter Thanks Fans, Sujeeth Emotional Note About Saaho

350 కోట్ల బడ్జెట్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ రిలీజయిన విషయం తెలిసిందే. టాక్ తో ప్రమేయం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది. సాహో మూవీ పై , దర్శకుడు సుజీత్ పై క్రిటిక్స్ విమర్శల వర్షం కురిపించారు. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రభాస్
వన్ మూవీ ఓల్డ్ దర్శకుడు సుజీత్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ప్రభాస్ ను పర్ఫెక్ట్ గా దర్శకుడు హ్యాండిల్ చేయలేదని అభిమానులు కూడా అసంతృప్తి కి గురయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో మూవీ రిలీజ్ తరువాత సైలెంట్ గా ఉన్న దర్శకుడు సుజీత్ తన పాత జ్ఞాపకాలను ఇన్ స్ట్రా గ్రామ్ లో పంచుకొన్నారు. 17 సంవత్సరాల వయసు లోనే షార్ట్ ఫిల్మ్ రూపొందించానని, అప్పుడు మనీ లేదు, టీమ్ లేదు ఆర్కుట్, ఫ్యామిలీ సపోర్ట్ తో చేశానని, తాను దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్స్ లో 90%షార్ట్ ఫిల్మ్స్ కు తానే ఎడిటర్ అని, తన తప్పులను తాను తెలుకొనేవాడినని, విమర్శలు తన జర్నీ కి బూస్టప్ ఇచ్చేవని, అనేక అడ్డంకులను దాటుకొని ఈ స్థాయి కి వచ్చానని, సాహో మూవీ పై ప్రేక్షక, అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారని, సాహో మూవీ చూసినవారికి థ్యాంక్స్ అని, సాహో మూవీ ని మరోసారి చూడండని ఇన్ స్ట్రా గ్రామ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 8 =