హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీ

2019 Latest Telugu Film News, Kalyani Priyadarshan to debut in Kollywood With Hero movie, Kalyani Priyadarshan Latest Movies, Kalyani Priyadarshan Next With Hero movie, Kalyani Priyadarshan To Do A movie in Kollywood, Kalyani Priyadarshan Ropped An Interesting Role, Kalyani Priyadarshan Signed for A Kollwwood movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్, యాక్ట్రెస్ లిజీ తనయ కల్యాణి ప్రియదర్శన్ 2013 సంవత్సరం లో క్రిష్ 3 మూవీ కి అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా సినీకెరీర్ ప్రారంభించారు. 2016 సంవత్సరంలో ఇరు ముగన్ తమిళ మూవీ కి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2017 సంవత్సరంలో హలో మూవీ తో టాలీవుడ్ కు నటిగా పరిచయమయ్యారు. చిత్రలహరి మూవీ తో విజయం సాధించారు. ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానున్న రణరంగం మూవీ లో హీరోయిన్ గా నటించారు. KJR ప్రొడక్షన్స్ బ్యానర్ పై PS మిత్రన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరో గా నటిస్తున్న హీరో తమిళ మూవీ తో కళ్యాణి కోలీవుడ్ కు ఎంటరవుతున్నారు. కొన్ని నెలల క్రితం షూటింగ్ ప్రారంభమైన హీరో మూవీ కై కళ్యాణి చాలా హార్డ్ వర్క్ చేశారు. హీరో మూవీ షూటింగ్ ముగింపు దశ లో వుంది. డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. డైరెక్టర్ మిత్రన్ నరేట్ చేసిన స్టోరీ కి ఇంప్రెసయి, హీరో మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అవుతున్నానని, ఆ మూవీ గురించి ఆసక్తి తో ఎదురుచూస్తున్నానని కళ్యాణి తెలిపారు. తాను పెరిగింది చెన్నై లోనని, తన యాక్టింగ్ కెరీర్ ను కోలీవుడ్ లో ప్రారంభించాలని కోరుకున్నానని, హలో మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించానని, తెలుగు పీపుల్ తనపై చూపించిన ప్రేమ, అభిమానం అద్భుతం అని కళ్యాణి అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=NzzTL9Qr7kY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − six =