డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ?

2019 Latest Telugu Film News, Vijay Deverakonda to Play a Different Role in Puri Jagannadh Movie, Different Role by Vijay Deverakonda In His Next, Vijay Deverakonda Latest Movie News, Vijay Deverakonda And Puri Movie Latest News, Vijay Deverakonda Role In Puri Movie, Vijay Deverakonda Ropped A Different Role, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తున్న‌ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం క్రాంతిమాధ‌వ్ డైరెక్టోరియ‌ల్, ‘హీరో’ చిత్రాలతో ఈ యంగ్‌ హీరో బిజీగా ఉన్నాడు. అంతేకాదు… `ఇస్మార్ట్‌` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లోనూ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడ‌ట విజ‌య్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ఇటీవ‌ల ‘ఇస్మార్ట్ శంక‌ర్’ సినిమాతో మాస్ ఆడియ‌న్స్‌ను అల‌రించిన పూరి… విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం ఓ ఇన్నోవేటివ్ స్క్రిప్ట్ రెడీ చేశాడ‌ట‌. అంతేకాదు… ఇందులో హీరో పాత్ర న‌త్తిగా మాట్లాడుతుంద‌ని… అందులోంచి చాలా ఫ‌న్ జ‌న‌రేట్ అవుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం విజ‌య్ చేస్తున్న సినిమాలు పూర్తైన వెంట‌నే… పూరి కాంబినేష‌న్ ప‌ట్టాలెక్కుతుంద‌ని టాక్‌. ఈ లోగా పూరీ కూడా స్క్రిప్ట్‌ను ఫైన‌లైజ్‌ చేసే పనిలో ఉంటాడ‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ కాంబినేష‌న్ మూవీపై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

[youtube_video videoid=IWp5mZ3liYM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =