‘వి’ షూటింగ్‌లో జాయిన్ అయిన నేచుర‌ల్ స్టార్‌

2019 Latest Telugu Film News, Natural star Nani Joins V Movie Shooting, Natural star Nani, Natural star Nani Latest Movie News, Nani Joins V Movie Shooting, V Movie Shooting Joined By Natural star Nani, Nani Joins V Movie Shoot, Natural Star Nani Joins the set of his next V Movie Shoot, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `గ్యాంగ్ లీడ‌ర్‌`, `వి` చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విక్ర‌మ్ కె.కుమార్ రూపొందిస్తున్న‌`గ్యాంగ్ లీడ‌ర్‌` సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుండ‌గా… ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న `వి` క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `వి` తాజా షెడ్యూల్‌లో నాని కూడా జాయిన్ అయ్యాడ‌ని… ప్ర‌స్తుతం నానిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని స‌మాచారం. అంతేకాదు… క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడని తెలుస్తోంది. వరుస హత్యలు చేసి క్లూస్ వదిలేసే ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నాని కనిపించనున్నాడని… అలాగే సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తున్నాడ‌ని టాక్‌. సుధీర్ బాబు, అదితి రావ్ హైద‌రీ, నివేదా థామ‌స్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న `వి` చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=KadISeTwW1U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =