తెలుగు, తమిళ భాషల చిత్రాలకు మ్యూజిక్ కంపోజర్ గా, బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ గా పనిచేస్తున్న గిబ్రాన్ కు జన్మ దిన శుభాకాంక్షలు. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న వాగై సూడ వా మూవీ తో సంగీత దర్శకుడిగా 2011 సంవత్సరంలో కోలీవుడ్ లో ప్రవేశించిన గిబ్రాన్ సంగీతం అందించిన వత్తి కుచ్చి, ఉత్తమ విలన్,పాపనాశం, తూంగవనం , అదే కనగల్, తీరం అధికారం ఒండ్రు, రాట్చసన్ వంటి తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2014 సంవత్సరం టాలీవుడ్ లో రన్ రాజా రన్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో సంగీత దర్శకుడిగా ప్రవేశించిన గిబ్రాన్ జిల్, బాబుబంగారం వంటి మూవీస్ కు సంగీతం అందించారు. గిబ్రాన్ సంగీతం అందించిన పలు తమిళ హిట్ సినిమాలు తెలుగు లో డబ్బింగ్ అయ్యాయి. సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ సాహో కు గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మ్యూజిక్ కంపోజర్ గా పరిచయమైన తక్కువ కాలం లోనే గిబ్రాన్ ప్రతిష్టాత్మక సాహో మూవీ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం విశేషం.
[subscribe]
[youtube_video videoid=uGAUNuGec-k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: